How to Check Volunteer Salary Status
ఏపీ లోని గ్రామవార్డు సచివాలయం CFMS ID తొ వాలంటీర్స్ శాలరీ గురించి తెలుసుకొనుటకు కింద లింక్ ఇవ్వడం జరిగింది అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి లేటేస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపం లో పొందండి
click here👇👇
▲ ఫై లింకు క్లిక్ చేసిన తర్వాత Beneficiary Code దగ్గర CFMS ID ఎంటర్ చేసి month /year సెలెక్ట్ చేసి Display బటన్ క్లిక్ చేసిన తర్వాత శాలరీ వివరాలు కనిపిస్తాయి