old ration card tho new rice card search new Method
పాత రేషన్ కార్డు తో న్యూ రైస్ కార్డు నెంబర్ తెలుసుకొనే కొత్త పద్ధతి కింద ఇవ్వబడిన లింక్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది
click here👇👇
👉 పైన లింకును క్లిక్ చెయ్యగానే epds వెబ్సైటు ఓపెన్ అవ్వుతుంది
👉 మీరు మొబైల్ లో ఓపెన్ చేసినప్పుడు రైట్ సైట్ 3డాట్స్ ఉంటాయి క్లిక్ చేసి desktop mode ను enable చేసుకోవాలి
👉 తర్వాత మెనూ లో dashboard క్లిక్ చెయ్యాలి
👉 తర్వాత రేషన్ కార్డు అనే కేటగిరిలో rice card search అనే ఆప్షన్ క్లిక్ చెయ్యాలి
👉 తర్వాత బాక్స్ లో రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నెంబర్ enter చేసి search అనే button క్లిక్ చెయ్యాలి
👉 క్లిక్ చెయ్యగానే రేషన్ కార్డు ఫ్యామిలీ మెంబెర్స్ డీటైల్స్ అన్ని చూపిస్తాయి