How To Download Covid Vaccination Certificate

 




కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు  వాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చేయడం జరిగింది. మీరు ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లే టప్పుడు వాక్సినేషన్ సర్టిఫికెట్   తీసుకొని వెళ్లడం మంచిది   

 వాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్  చేసుకోవడానికి  కింద లింక్  ఇవ్వడం  జరిగింది 

       click  here 👇👇


👉 ఫై లింక్ క్లిక్ చేసి  తర్వాత  మీ మొబైల్  నెంబర్  ఎంటర్  చెయ్యాలి 

👉 మొబైల్ నెంబర్  మీరు  వ్యాక్సిన్ వేపించుకొనే  టైం  రిజిస్టర్  కి  ఇచ్చిన  మొబైల్  నెంబర్ తో  మాత్రమే  డౌన్లోడ్  అవ్వవుతుంది 

👉 మొబైల్  నెంబర్  ఎంటర్  చేసి GET OTP ఫై  క్లిక్  చెయ్యండి 

👉 OTP ENTER చేసిన  తర్వాత  మీకు మీ పేర్లు  కనిపిస్తాయి  పక్కనే డౌన్లోడ్  ఆప్షన్  క్లిక్  చేస్తే డౌన్లోడ్  అవ్వుతుంది 
Next Post Previous Post