PAYMENT STATUS CHECK FOR 28th DEC-2021
గత నెల డిసెంబర్ 28 న విడుదల అయిన వివిధ పథకాల లబ్ధిదారుల పేమెంట్ స్టేటస్ ఆధార్ నెంబర్ తో తెలుసుకోవచ్చు
2021 సంవత్సరం లో అర్హత కలిగియున్నా కొన్ని టెక్నికల్ సమస్యల వలన డబ్బులు పడలేదు అలాంటి వారందరికీ తిరిగి డిసెంబర్ 28 వ తేదీనా అర్హులైన ప్రతి ఒక్కరికి వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమచెయ్యడం జరిగింది మీకు మీ బ్యాంకు అకౌంట్ కి డబ్బులు పడ్డాయో లేదో మీ ఆధార్ నెంబర్ తో కింద ఇవ్వబడినా లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు 👇👇