How to Check YSR Bima Status
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మీకు వాలంటీర్ బీమా ఎన్రోల్ చేసినార లేదా అని తెలుసుకునేందుకు ఈ వెబ్ సైట్ లో మీకు బీమా కు సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది
New Update ::
❒ 2023-2024 లో వాలంటీర్ ఏ రోజున POLICY HOLDER కు బీమా సర్వే చేశారో తెలుసుకోవచ్చు
❒ 2023-2024 లో వాలంటీర్ ఏ రోజున POLICY HOLDER కు బీమా సర్వే చేశారో తెలుసుకోవచ్చు
అలాగే బీమా గురించి తెలుసుకోవడానికి మూడు విధాలుగా తెలుసుకోవచ్చు అవి
1.ఆధార్ నెంబర్ తో
2.రైస్ కార్డు నెంబర్ తో
3.మీ పేరు తో
క్రింద లింక్ ఇవ్వడం జరిగింది 👇👇
Ysr Bima 2023-24 Status Check
Click here
పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని మీ పాలసీ స్టేటస్ ని తెలుసుకోండి