Chedodu Reverification app
💥 చేదోడు (రజక,నాయి బ్రాహ్మణ, టైలర్ ) అప్డేట్ - WEA/WWDS:
జగనన్న చేదోడు లబ్ధిదారులకు గతం లో వెరిఫికేషన్ చేయు సమయంలో వారి వస్తువులు కనపడేలా ఫోటో లు అప్డేట్ చేయనందు వలన మరలా వెరిఫికేషన్ చేయుటకు కొత్తగా చేదోడు వెరిఫికేషన్ అనే మొబైల్ అప్లికేషన్ విడుదల చేయడం జరిగింది. యూజర్ మాన్యువల్ లో చూపించిన విధంగా WEA/WWDS వారు వెరిఫికేషన్ పూర్తి చేయాలి.👇