Jagananna Vidya Deevena & jagananna Vasati Deevena Payment Status

 


జగనన్న విద్యా దీవెన మరియు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం :

జ్ఞానభూమి పోర్టల్ లో స్టూడెంట్ లాగిన్ అయ్యి స్టేటస్ తెలుసుకోవచ్చు.

పాస్వర్డ్ తెలుసి ఉంటే కింద లింక్ పై క్లిక్ చేయాలి. 👇👇

Jnanabhumi site Link
Login ఆప్షన్ పై క్లిక్ చేయాలి "User Name" దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చుసి Password ఎంటర్ చేయాలి. లాగిన్ అయితే మీ Personel Details , College Details , Scholarship , Fees Details , Status , Bank Account , Attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి

 

పాస్వర్డ్ మరిచిపోతే కింద లింక్ పై క్లిక్ చేయాలి. 👇👇


Jnanabhumi Forgot Password Link
 పైన లింక్ ఓపెన్ చేసి "Select Your Identity అనే దగ్గర "Student" అని సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get "Verification Code" క్లిక్ చేస్తే మీకు "OTP" వస్తుంది. OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ Create చేసుకోవాలి. కొత్త పాస్వర్డ్ క్రియేట్ అయ్యాక లాగిన్ అయ్యి *స్కాలర్షిప్* , Fee Reimbursement *స్టేటస్ చెక్ చేసుకోవచ్చు