ALL WELFARE SCHEMES CLUSTER WISE Eligible / Ineligible List
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు 2019 నుంచి ఇప్పటివరుకు అన్ని పథకాలకు సంబంధించిన వాలంటీర్ క్లస్టర్ వారీగా Eligible / Ineligible List సంవత్సరం వారీగా ( year wise ) ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకొనవచ్చును 👇👇
Step by Step Options
- పైన ఇచ్చినా లింక్ ను ఓపెన్ చేయండి
- తర్వాతా మీ జిల్లాను సెలక్ట్ చేసుకోండి
- తర్వాతా మీ మండలం సెలెక్ట్ చేసుకోండి
- తర్వాతా మీ సెక్రటేరియట్ సెలెక్ట్ చేసుకోండి
- తర్వాతా మీ వాలంటీర్ cluster సెలెక్ట్ చేసుకోండి
- తర్వాతా మీకు ఏ పథకం list కావాలో ఆ పథకం సెలెక్ట్ చేసుకోండి
- తరువాత మీ ఏ సంవత్సర list కావోలో ఆ year ని సెలెక్ట్ చేసుకోండి
- తరువాత మీకు Eligible / Ineligible list కావాలో సెలక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి
𝙅𝙤𝙞𝙣 𝙐𝙨 𝙊𝙣 𝙏𝙚𝙡𝙚𝙜𝙧𝙖𝙢