YSR Bima Renewal App
YSR భీమా పథకం 2022-23 రెన్యూవల్ కోసం కొత్త అప్లికేషన్ విడుదల చెయ్యడం జరిగింది క్రింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి 👇
వాలంటీర్స్ అందరూ మీ వద్ద ఉన్నటువంటి పాత Y S R Bima Renewal App 1.6 ను un install చేసి, కొత్తగా అప్డేట్ అయిన Y S R Bima Renewal App 1.7 వెర్షన్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
New Update :1.New Updates :: In this version cleared OTP option issue
2.కొత్తగా వెల్ఫేర్ వారి లాగిన్ లో "1.పాలసీ హోల్డర్ మార్పు, 2.సెర్చ్ ఆప్షన్, 3.OTP Authentication " ఇవ్వటం జరిగింది.
సర్వే చెయ్యు విధానం 👇👇