SDG HH SURVEY PROCESS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను సంబంధిచిన మరియు ప్రభుత్వ సర్వీసులకు సంబంధిచిన ప్రజలకు అందిస్తూ 17 విభాగాలలో స్థిరస్థి మైన అభివృద్ధి లక్ష్యాలు ( Sustainable Development Goals - SDG) ను 2030 సంవత్సరం లోపు ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అని చెప్పవచ్చు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు తేదీ అక్టోబర్ 31 2022న "First Plan Of Action" లో భాగంగా అలాగే వివిధ లైన్ మరియు మోడల్ డిపార్ట్మెంట్ వారు కింద తెలిపిన 8 ప్రాముఖ్యత విభాగాలకు సంబంధించి Standard Operating Procedure (SOP) ను తయారుచేసుకొని చివరగా SDG సూచికలోమొదటి స్థానం సాధించే దిశగా పనిచేయవలెనని తెలియజేశారు.
8 ప్రాముఖ్యత కలిగిన విభాగములు :
1. రక్తహీనత ఉన్న 10 నుండి 19 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న స్త్రీల శాతం.
2. రక్తహీనత ఉన్న 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల గర్భిణీ స్త్రీల శాతం.
3. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వున్న కుంగిపోయిన పిల్లల శాతం
4. తక్కువ బరువు ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల శాతం
5. ప్రాథమిక విద్యలో (క్లాస్ 1 నుండి 8 వరకు) Adjusted Net Enrolment Ratio (ANER)
6. ఉన్నత విద్య లో (క్లాస్ 11 నుండి 12 వరకు ) Gross Enrolment Ratio(GER)
7. మౌలిక సదుపాయాలలో భాగంగా ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉన్న పాఠశాలల శాతం
8. పనిచేస్తున్న బాలికల టాయిలెట్ ఉన్న పాఠశాలల శాతం
పైన తెలిపిన 8 విషయాలపై ప్రభుత్వం ప్రతి ఇంటికి సర్వే చేయడానికి వాలంటీర్లకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. పైన తెలిపిన లక్ష్యాలను సాధించేవరకు ఈ సర్వే ఒకసారి మాత్రమే కాకుండా రెగ్యులర్ ప్రాసెస్ లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం వారు గ్రామ వార్డు సచివాలయ శాఖకు వాలంటీర్ల హౌస్ హోల్డ్ సర్వే ప్రశ్నలను తయారుచేసి ప్రతి ఇంటికి సర్వే చేయవలసిందిగా తెలియజేసియున్నారు.
సర్వే చేయుటకు మొబైల్ అప్లికేషన్ కింద లింక్ లో ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని సర్వే ప్రారంభించగలరు 👇👇
volunteer userid: Aepds id
1. అల్లూరి సీతారామరాజు - BlueApple2 |
2. అనకాపల్లి - BlueApple5 |
3. అన్నమయ్య - BlueApple8 |
4. అనంతపూర్ - BlueApple11 |
5. కాకినాడ - BlueApple29 |
6. తిరుపతి - BlueApple65 |
7. కడప - BlueApple77 |
8. పల్నాడు - BlueApple47 |
9. నంద్యాల - BlueApple41 |
10. బాపట్ల - BlueApple14 |
11. చిత్తూరు - BlueApple17 |
12. తూర్పు గోదావరి - BlueApple20 |
13. ఏలూరు - BlueApple23 |
14. గుంటూరు - BlueApple26 |
15. కోనసీమ - BlueApple32 |
16. కృష్ణ - BlueApple35 |
17. కర్నూల్ - BlueApple38 |
18. NTR - BlueApple44 |
19. పార్వతీపురం మన్యం - BlueApple50 |
20. ప్రకాశం - BlueApple53 |
21. నెల్లూరు - BlueApple56 |
22. శ్రీ సత్య సాయి - BlueApple59 |
23. శ్రీకాకుళం - BlueApple62 |
24. విశాఖపట్నం - BlueApple68 |
25. విజయనగరం - BlueApple71 |
26. పశ్చిమ గోదావరి - BlueApple74 |
గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటికి SDG పై సర్వే కింది విధముగా చేయువలెను :
A) Volunteer Cluster Mapping Gsws App :
ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వ్యక్తులను హౌస్ హోల్ మ్యాపింగ్ లో వారిని యాడింగ్ చేసే అవకాశం కల్పించడం జరుగుతుంది. కొత్తగా యాడింగ్ మరియు ముందుగా యాడింగ్ అవ్వని వారికి యాడింగ్ చేసే అవకాశం కల్పిస్తుంది . ఏదైనా టెక్నికల్ సమస్య వలన యాడ్ అవ్వకపోయిన ఈ సర్వే రెగ్యులర్ ప్రాసెస్ లో ఉండటం వలన తరువాత కూడా యాడ్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
B) DA/WEDPS GSWS Login to Transfer Married Women :
వివాహం జరిగిన మహిళను వారి కన్నవారి మ్యాపింగ్ ఇంటి నుంచి వివాహం జరిగిన వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ట్రాన్స్ఫ ర్ చేయుటకు DA/WEDPS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం ఇప్పటికే జరిగింది. దీనికిగాను వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate) మరియు భార్య మరియు భర్తల బయోమెట్రిక్ / OTP eKYC ఖచ్చితంగా పూర్తి చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత సంబంధిత MPDO/MC వారు ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆమోదం చేసిన తర్వాత వివాహం జరిగిన మహిళ వారి భర్త వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి యాడ్ అవ్వటం జరుగుతుంది సచివాలయంలో వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate) దరఖాస్తు చేయుటకు DA/WEDPS వారికి ఇప్పటికే అవకాశం ఇవ్వడం జరిగింది . సంబంధిత గ్రామ వార్డు వాలంటీర్లు లబ్దిదారులకు తెలియజేయవలెను. వివాహ దృవీకరణ పొందుటకు గడువు తేదీ 21 రోజులు.
C) Panchayat Secretary మరియు Ward Administrative Secretary login in GSWS Portal to Add 0-5 Age Group Children :
0-5 సంవత్సరాల మధ్య వయసు కల్గిన పిల్లలను ను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ చేయుటకు పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ లో అవకాశం ఇవ్వటం జరిగింది . దానికిగాను లబ్ధిదారులు శిశు లేదా బాల ఆధార్ ను వారికీ సమర్పించవలెను.
D) Volunteer SDG HH Survey (Consistent Rhythm Application ) (Step 2) :
ఈ సెక్షన్ ను మొత్తం నాలుగు భాగాలుగా విభజించడం జరుగుతుంది
1. 0 నుండి 5 వయస్సు గ్రూప్
2. 6 నుండి 17 వయస్సు గ్రూప్
3. 18 నుండి 23 వయస్సుగ్రూప్
4. 15 నుండి 49 వయస్సు గల ప్రెగ్నెం ట్ మహిళలు గ్రూప్
పైన తెలిపిన నాలుగు వయస్సు గ్రూపుల ప్రకారము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు అనేవి మరియు వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయస్సు మరియు లింగము ప్రకారము సర్వే ప్రశ్నలు అనేవి చూపించడం జరుగుతుంది. సర్వే అనేది Consistent Rhythm అనే మొబైల్ అప్లికేప్లిషన్ లో ఇవ్వటం జరుగుతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వారిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ చేయుటకు 2022 నవంబర్ నెల 9 నుండి 11వ తేదీ వరకు Volunteer Cluster Mapping App లో ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది.
సచివాలయ ఉద్యో గులు అయినటువంటి ANM, MSK, WWDS, WEDPS వారికి SDG సర్వే ప్రశ్నలపై తేదీ 11 నవంబర్ 2022 న ఎడ్యు కేషన్ హెల్త్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పైన తెలిపిన సచివాలయ ఉద్యో గులు సంబంధిత FOA ( field operation agency) వారి ద్వారా గ్రామ వార్డు వాలంటీర్లకు నవంబర్ 12 నుండి 14 నవంబర్ 2022 మధ్య ట్రైనింగు ఇవ్వవలసి ఉంటుంది. అందరూ వాలంటీర్లు SDG HH SURVEY ను ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే 14 నవంబర్ నుండి 18 నవంబర్ 2022 లోపు పూర్తి చెయ్యవలెను అన్ని జిల్లా కలెక్టర్ వారు సంబంధిత ఎంపీడీవో మరియు మున్సిపల్ కమిషనర్ వారికి హౌస్ హోల్డ్ క్లస్టర్ మ్యా పింగ్ మరియు SDG సర్వే ను పైన తెలిపిన షెడ్డుల్ లోపు పూర్తి చేయవలసిందిగా తెలియజేయడమైనది.
SDG - GSWS Volunteer Survey లో అడిగే ప్రశ్నలు
వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని హౌస్ ఫోన్లో ఉన్నటువంటి అందరికీ ఈ సర్వే చేయవలెను.
1. రక్తహీక్త నత కలిగిన 15-49 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రెగ్నెంట్ మహిళ
Question 1 : ఇంటిలో ఎవరైనా ప్రెగ్నెం ట్ మహిళ ఉన్నారా?
లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. ఇక ఏ ప్రశ్నలు అడగవు. ఉంటే YES అని సెలెక్ట్ చేస్తే కింది ప్రశ్నలు అడగడం జరుగుతుంది
Question 2 : వారికి MCP (Mother Child Protection) కార్డు ఇచ్చారా ?
(MCP కార్డు చూపించును) ఇస్తే YES ఇవ్వక పోతే NO సెలెక్ట్ చేయాలి.
Question 3 : గడిచిన ఒక నెలలో సంబంధిత ANM వారు Medical Checkup / Test లు చేసారా ?
చేస్తే YES, స్తే లేకపోతే NO సెలెక్ట్ చేయాలి
Question 4 : ఆశ వర్కర్ గత నెలలో మీ ఇంటికి విసిట్ చేశారా ?
చేస్తే YES , స్తే లేకపోతే NO సెలెక్ట్ చేయాలి
Question 5 : ప్రెగ్నెం ట్ మహిళకు ఏవైనా Symptoms ఉన్నాయా ?
ఎంలేకపోతే NO అని ఉంటే YES సెలెక్ట్ చేసి కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.
Paleness in Hands
Paleness in eyes & skin
Breathlessness
Fatigue
Brittle Nails
Sour Tongue
2. తక్కువ బరువు మరియు కుంగిపోయిన 0 నుండి 5 సంవత్సరాలు మధ్య ఉన్న పిల్లలు
Question 1: అంగన్వాడి సెంటర్లో పిల్లలనూ నమోదు చేశారా ?
చెయ్యక పోతే NO అని, చేస్తే YES అని సెలెక్ట్ చేసి అంగన్వా డీ సెంటర్ కోడ్ నమోదు చేయాలి.
Question 2 : మీకు దగ్గరగ్గ లో ఉన్న అంగన్వా డీ సెంటర్ లో ఏవైనా సర్వీసెస్ తీసుకుంటున్నారా ?
తీసుకుంటే YES అని, తీసుకోక పోతే NO అని సెలెక్ట్ చేసి కింద లిస్ట్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
Unaware Of Such Facility
Unresponsive Staff
Not Willing
Centre Located Far Away
Unable To Go Due To Medical Issue
Question 3 : అంగన్వా డి సెంటర్ కు మీరు రెగ్యులర్ గా వెళుతున్నారా ?
వెళ్తుం టే YES అని, వెళ్ళా క పోతే NO అని సెలెక్ట్ చేసి కింద వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.
Unaware Of Such Facility
Unresponsive Staff, Not Willing
Centre Located For Away
Unable To Go Due To Medical Issue
Childish To Young To Go To Anganwadi Centre
Question 4 : పిల్లలల్ల కు అవసరమైన అన్ని వ్యాక్సిన్లు వేశారా?
కింద తెలిపిన వాటిలో YEs లేదా NO సెలెక్ట్ చేసుకోవాలి.
ROTA IPV
Pentavalent Vaccine
PCV Vaccine
Vit A Vaccine
Measles Rubella Vaccine
JE Vaccine
DPT Vaccine
Question 5 : గత వారం IFA సిరప్ పిల్లలల్ల కు ఇచ్చారా ?
(IFA సిరప్ ఫోటో చుపిస్తుంది) ఇస్తే YES, ఇవ్వక పోతే NO అని సెలెక్ట్ చేయాలి
Question 6 : గడిచిన ఆరు నెలలలో Deworming చేశారా లేదా ?
చేస్తే YES స్తే అని, చెయ్యక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.
3. వయస్సు 6 నుంచి 17 సంవత్సరాలు గల పిల్లలు
Question 1 : ఈ సంవత్సరం ఏదైనా స్కూల్లో లేదా కాలేజీ లో జాయిన్ అయ్యారా లేదా ?
అయితే YES అని,కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.
Question 2 : బయట రాష్ట్రం లో చదువుతున్నారా ?
అయితే YES అని, కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.
Question 3 : ఏ తరగతి చదువుతున్నారు ?
Class I
Class II
Class III
Class IV
Class V
Class VI
Class VII
Class VIII
Class IX
Class X
Intermediate 1st Year Intermediate
Intermediate 2nd Year
Polytechnic- 1st Year
Polytechnic- 2nd Year
Polytechnic- 3rd Year
ITI- 1st Year
ITI- 2nd Year
ITI- 3rd Year
IIIT- 1st Year
IIIT-2nd Year
IIIT-3rd Year
Open Schooling (APOSS)
Diploma Course_None of the Above లో ఒకటి YES పెట్టాలి.
Question 4 : UDISE Code ఎంటర్ చేయండి. ఇది కాలేజీ కు ఉంటుంది. UDISE Code తెలియక పోతే కాలేజీ పేరు ఎంటర్ చేయండి. పాఠశాల అయితే Enrolment Number/Child ID ను ఎంటర్ చేయండి. College Name/Code లేదా Unique Enrolment Number ను ఎంటర్ చేయండి.
Question 5 : ANM వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడు టెస్ట్ చేసారా ?
చేస్తే YES, చెయ్యక పోతే NO సెలెక్ట్ చేయండి.
Question 6 : పిల్లలల్ల కు ఏవైనా సింటోమ్స్ ఉన్నాయా ?
ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి.
Paleness in Hands
Paleness in eyes & skin
Breathlessness
Fatigue
Brittle Nails
Sour Tongue
4. 18 నుంచి 23 వయసు గల వారు
Question 1 : ఈ సంవత్స రం ఏదైనా పాఠశాల లేదా కాలేజీ (inter/ polytechnic degree etc) లో చదువుతున్నారా ?
చదివితే YES, లేకపోతే పోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి.
Question 2 : బయట రాష్ట్రం చదువుతున్నారా రా ?
అయితే YES అని కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.
Question 3 : ఏ తరగతి చదువుతున్నారు ?
Class VIII
Class IX
Class X
Intermediate 1st Year
Intermediate 2nd Year
Polytechnic- 1st Year
Polytechnic- 2nd Year
Polytechnic- 3rd Year
ITI- 1st Year
ITI- 2nd Year
ITI- 3rd Year
IIIT- 1st Year
IIIT-2nd Year
IIIT-3rd Year
Open Schooling (APOSS) Diploma Courses
Degree or Higher equivalent
None of the Above లో ఒకటి YES పెట్టాలి.
Question 4: UDISE Code ఎంటర్ చేయండి. ఇది కాలేజీ కు ఉంటుంది.
UDISE Code తెలియక పోతే కాలేజీ పేరు ఎంటర్ చెయ్యండి .
Question 5 : గడిచిన నెలలో ఎన్ని రోజులు కాలేజీకి హాజరు అయ్యారు?
హాజరు అయిన రోజులు ఎంటర్ చెయ్యండి .
Question 6 : ANM వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడ్లు టెస్ట్ చేసారా ?
చేస్తే YES, స్తే లేకపోతే పోతే NO సెలెక్ట్ చెయ్యండి
Question 7 : ఏవైనా సింటోమ్స్ ఉన్నాయా ?
ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే NO అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చెయ్యండి
Paleness in Hands
Paleness in eyes & skin
Breathlessness
Fatigue
Brittle Nails
Sour Tongue