Send Whatsapp Message Without Saving Number
మనం వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన మంచి ట్రిక్ ఎందుకంటే మనం ఒక్కోసారి మన కాంటాక్ట్స్ లో లేని వారికి వాట్సాప్ లో మెసేజ్ చేయాల్సిన అవసరం రావచ్చు అలాంటి సమయంలో మనం వారి నెంబర్ ను మొబైల్ లో సేవ్ చేసుకుంటాం తర్వాత వారి నెంబర్ మన కాంటాక్ట్ లిస్ట్ లో అలాగే ఉండిపోతుంది కానీ నిజానికి ఆ నెంబర్ మనకు అవసరం ఉండదు కానీ ఈ ట్రిక్ తెలిస్తే మీరు వారి నెంబర్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వారికి వాట్సాప్ లో మెసేజ్ చెయ్యవచ్చు
గమనిక: క్రింద బాక్స్ లో మొదట ఉన్న 91 నెంబర్ ను డిలీట్ చెయ్యకండి 91 తర్వాత మీ మొబైల్ నెంబర్ యాడ్ చెయ్యండి example : 9194XXXX6921
WhatsApp GroupJoin Now