AP CASTE SURVEY DASHBOARD

AP CASTE SURVEY DASHBOARD
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే ప్రారంభించడం జరిగింది కులగణన సర్వే రిపోర్ట్స్ District wise మరియు mandal wise సచివాలయం wise cluster wise మీరు ఎన్ని కుటుంబాలు కంప్లీట్ చేసినరో ఎంత మంది వ్యక్తులకు సర్వే కంప్లీట్ చేసినరో కింద లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు

Ap Caste Survey Cluster Wise Report Click here
పై లింకుపై క్లిక్ చేసిన తర్వాత మీ డిస్టిక్ పై క్లిక్ చేయాలి
తర్వాత మండలం పై క్లిక్ చేయాలి
తర్వాత సచివాలయం పై క్లిక్ చేయాలి
ఇప్పుడు మీకు క్లస్టర్ వైస్ రిపోర్ట్స్ చూపించడం జరుగుతుంది