ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు హాజరవ్వటం జరిగింది 22-04-24 ఈరోజు ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి క్రింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు👇