AP CABINET LIST-2024


ఆంధ్రప్రదేశ్ లో  కొత్తగా ఏర్పాటైన  కూటమి ప్రభుత్వం  మంత్రుల జాబితా వెల్లడించారు వీరందరూ  జూన్ 12 న ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.
1. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
2. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
3. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు  
4. శ్రీ కొల్లు రవీంద్ర గారు
5. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 
6. శ్రీ పి.నారాయణ గారు
7. శ్రీమతి వంగలపూడి అనిత గారు
8. శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు
9. శ్రీ నిమ్మల రామానాయుడు గారు
10. శ్రీ ఎన్.ఎమ్.డి.ఫరూక్ గారు
11. శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు
12. శ్రీ పయ్యావుల కేశవ్ గారు
13. శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు
14. శ్రీ కొలుసు పార్థసారధి గారు
15. శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి గారు
16. శ్రీ గొట్టిపాటి రవి గారు
17. శ్రీ కందుల దుర్గేష్ గారు
18. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు
19. శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు
20. శ్రీ టీజీ భరత్ గారు
21. శ్రీమతి ఎస్.సవిత గారు
22. శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు
23. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు
24. శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
25. శ్రీ నారా లోకేష్ గారు