GSWS HH Geo LOCATION CAPTURE SURVEY

గ్రామా వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కింద ఇవ్వబడిన *"GSWS Employees Mobile App" 4.2v లొ "HH Geo Location" ఆప్షన్ లొ కింద ఇవ్వబడిన యూసర్ మన్యుయల్ ప్రకారం మీ సచివాలయ పరిధిలో మీకు కేటాయించిన క్లస్టర్లొ వర్క్ ను పూర్తి చెయాల్సి ఉంటుంది. ఈ వర్క్ కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ లింక్ మరియు రిపోర్ట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది
GSWS EMPLOYEES APP Click here
GSWS Employees App for capturing the Geo Coordinates HH Report Click here
GSWS Employees App for capturing the Geo Coordinates User Manual 👇