jagananna vidya deevena vasathi deevena👈

  



 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీటెక్డిగ్రీపీజీవంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు  వారికి రాష్ట్ర ప్రభుత్వం వారు కాలేజీ ఫీజు ఎంత అయితే ఉంటుందో  అంతా మొత్తం కూడా ప్రభుత్వం వారే నేరుగా విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లోకి కాలేజీకి ఫీజు మొత్తం జమ  చేయడం జరుగుతుంది  ఈ పథకాన్ని "జగనన్న విద్య దివైనగా"  పథకంగా ప్రారంభించడం జరిగినది.విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం "జగనన్న వసతి దీవెనపథకంగా ద్వారా 20, 000 రూపాయలు విద్యార్థి యొక్క తల్లీ బ్యాంకు ఖాతా లో జమ చేయడం  జరుగుతుంది  ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు అందరు కూడా ఉచితంగా మంచి  పై చదువులు చుదువుకోవచ్చు

 

 

జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విధానం 

 

అర్హతలు:

· ఎస్సీ, ఎస్సీ, బిసి, ఇబిసి, కాపు, మైనారిటీ మరియు విభిన్న ప్రతిభావంతులు  గల విద్యార్ధుల యొక్క కుటంబ మొత్తం వార్షిక ఆదాయం  రూ .2.50 లక్షల కన్నా తక్కువ లేదా అదే సమానంగా ఉండాలి.

· కుటంబం మొత్తం యొక్క కమతం 10.00 ఎకరాల తడి (తరి ) లేదా 25.00 ఎకరాల పొడి (పొడి ) లేద్య 25,00 ఎకరాల తడి మరియు పొడి భూమి కంటే కలిపి) తక్కువ ఉండవలెను 

· పట్టణ ప్రాంతాలలో వున్నా ఆస్తి లేని కుటంబాలు లేదా 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం లో నిర్మించిన ఇళ్ళు  (నివాస లేద్య వాణిజ్య, వారికి అర్హత ఉంది.

· కుటంబ సభ్యులలో  మొత్తం లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు వారి జీతం  మరియు నియామకంతో సంబంధం లేకుండా శానిటరి  చెందినా కార్మికులందరూ అర్హులు).

· కుటంబ సభ్యులలో ఎవరు కూడా స్వంత (వైట్  బోర్డు )నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉండకూడదు (టాక్సీలు / ట్రాక్టర్లు / ఆటోలు మాత్రమే  మినహాయించబడ్డాయి).

 

· కుటంబ సభ్యులలో  మొత్తం ఎవరు కూడా ఆదాయ పన్ను చెల్లింపుదారుడు అయి ఉండకూడదు .

 

· మొత్తంలో విద్యార్థి హాజరు 75% లేదా అంత కన్నా ఎక్కువ ఉండాలి.

 

 


ఫ్రెష్ దరఖాస్తు నమోదు మరియు మంజూరు ప్రక్రియ విధానం 

 

· అర్హతగల ప్రతి విద్యార్ధి యొక్క దరఖాస్తును ముందు కళాశాల జ్ఞానభుమి లాగిన్ నందు నమోదు చేయాలి.

· కళాశాల యాజమాన్యం త్వరితగతిన  దరఖాస్తు చేయకుంటే   విద్యార్ధి  మీ  దగ్గర్లోని సంబందిత గ్రామ సచివాలయం నందు దరఖాస్తు చేసుకోనవచ్చును.

 

 

దరఖాస్తు చేసుకొనుటకు  అవసరమగు జెరాక్స్  ద్రువపత్రములు

 

1. SSC/10" Marks memo

2. Student aadhar number

3. Mother aadhar number

4. Caste certificate

5. Income certificate

6. Mother bank account

 

 

 

 

· కళాశాలలో/గ్రామ/వార్డ్ సచివాలయములో దరఖాస్తు పూర్తయిన తరువాత వెనువెంటనే బయోమెట్రిక్  అతంటికేషన్  వెరిఫికేషన్ పుర్తిచేసుకోనవలెను.

· ఫ్రెష్ విద్యార్ధులు సమీప  మీ దగ్గర  లోని గ్రామ/వార్డ్ సచివాలయములో లేదా మీ సేవలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అతంటికేషన్ పూర్తి చేసుకొనగలరు.

· స్టూడెంట్ స్టేటస్ లో చెక్ చేయండి. ఒక వేళ సిక్స్  step validation లో పడి వుంటుంది . గ్రామ  వార్డు  సచివాలయం  కి  వెళ్లి  రిమార్క్స్  తెలుసుకోండి 

·  హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉందో  ముందు చెక్ చేసుకోవాలి. స్టూడెంట్ కి సంబంధించి హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ఏ  ఏరియా లో ఉంటే   ఆ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో కనబడుతుంది..

· బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత కళాశాల ప్రధానాచార్యులు వన్  టైం అప్రూవల్   (ఓటీపీ ద్వారా) చేసి సంబందిత జిల్లా సంక్షేమ అధికారికి ఫార్వర్డ్ చేయవలెను,

· గడువులోపు దరఖాస్తు చేసుకొని విద్యార్ధులు  జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెనకు వంటి  పథకానికి  అర్హులు కారు.

నివాస పత్రాలు

 

 ఆధార్ కార్డు

 

.కాలేజ్ అడ్మిషన్ సర్టిఫికెట్

 

 ప్రవేశ రుసుము రసీదు

 

హాజరు ధ్రువీకరణ పత్రం

 

తల్లి దండ్రుల వృత్తి ధ్రువీకరణ పత్రం

 

 పన్ను చెల్లించని ప్రకటన

 

 బ్యాంకు ఖాతా వివరాలు

 నివాస పత్రాలు  విద్యార్థి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన  నిర్ణియా అర్హతలు కలిగి ఉంటే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే వారు  అనర్హులవుతారు.

 

 ఆధార్ కార్డు  విద్యార్థి అప్లై చేసే సమయంలో తగు వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా వారి  ఆధార్ కార్డు డాక్యుమెంట్ ఇవ్వాలి.

 

 కాలేజ్ అడ్మిషన్ సర్టిఫికెట్ :- కాలేజీలో కొత్తగా ప్రవేశించేటప్పుడు విద్యార్థి లేదా విద్యార్థిని కి కాలేజీ వాళ్ళు అడ్మిషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును. ఆ సర్టిఫికేట్ విద్యా దీవెన కు చాలా ఇంపార్టెంట్.

 

 ప్రవేశ రుసుము రసీదు :- స్టూడెంట్ కి కాలేజీ మొదట జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు కు సంబంధించి కాలేజీలో కట్టిన డబ్బుకు సంబంధించిన రసీదు సమర్పించాలి.

 

 హాజరు ధ్రువీకరణ పత్రం  స్టూడెంట్ కి ఖచ్చితంగా  మొత్తం  మీద 75 పర్సెంట్ హాజర్ అనేది ఉండాలి. హాజరు లేని యెడల  వారు ఈ పథకానికి అనర్హులవుతారు.

 

 తల్లి దండ్రుల వృత్తి ధ్రువీకరణ పత్రం :- విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కచ్చితంగా జగనన్న విద్యా దీవెన కి  కావాలి.

 

 పన్ను చెల్లించని ప్రకటన  విద్యార్థి ఫ్యామిలీలో మొత్తం లో  ఎవరు కూడా  గవర్నమెంట్ కి ఇన్కమ్ టాక్స్ చెల్లించకూడదు. ఒకవేళ ఎవరైనా చెల్లించిన యెడల ఆ  యొక్క విద్యార్థి  జగనన్న విద్యా దీవెన  పథకానికి అనర్హుడు అవ్వుతాడు 

 

 బ్యాంకు ఖాతా వివరాలు :- జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ బ్యాంక్ అకౌంట్, విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్ జిరాక్స్ సమర్పించాలి.

 

 

 

 

గడువు తేది:

 

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తే.20-03-2021ది. గడువులోగా విద్యార్ధుల దరఖాస్తులను జ్ఞానభుమి నందు నమోదు చేయని యెడల విద్యార్ధులు మరియు ప్రభుత్వము నుండి ఎటువంటి ఫీజు చెల్లించబడదు, సంబందిత కళాశాల ప్రధానాచార్యులు పూర్తి బాధ్యత వహించవలసియుంటుంది.

 

 జగనన్న వసతి దీవెన

  ఈ  పథకానికి రాష్ట్ర నివాసి అయి ఉండాలి  ఈ పథకానికి రాష్ట్ర  ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది మరియునిర్వహించబడుతుంది కాబట్టి రాష్ట్రంలోని చట్టబద్ధమైన  మరియు శాశ్వత నివాసితులకు మాత్రమే ఈ సహాయ గ్రాంట్ పొందడానికి  అనుమతి ఉంటుంది.

రెగ్యులర్  విద్యార్థి అయి ఉండాలి ఎపి  విద్యార్థి రాష్ట్రంలో  ఉన్న రిజిస్టర్డ్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లో ప్రవేశం పొందడం అత్యవసరం అతడు / ఆమె సాధారణ విద్యార్థి అయి  ఉండాలి. దూరవిద్య  కళాశాలలో  లోని సభ్యుల కోసం ఈ పథకం తెరవబడదు

హాస్టల్ బస కోసం తప్పకుండ   ఆ విద్యార్థులు  మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు మరియు హాస్టల్ బస సౌకర్యాలు పొందారు


కళాశాలలో హాజరు - ఆసక్తిగల అభ్యర్థులకు కళాశాలలో
75% హాజరు తప్పనిసరి.

జగనన్న వనతి దీవెన పథకానికి సంబంధించి అప్లికేషన్  ఆయా కళాశాల లాగిన్ లోని  జ్ఞానభూమి పోర్టల్ ద్వారా  దరకాస్తు చేస్తారుకొత్త అప్లికేషన్ మరియు రెన్యువల్ కొరకు  ఇవ్వబడిన డేటా అవసరం.