GSWS ATTENDANCE APP REPORTS
ఆంధ్రప్రదేశ్ గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు సంబంధించి నెలవారి జీతాలకు మొబైల్ ఆధారిత బయోమెట్రిక్ / ఐరిష్ హాజరు తో లింక్ చేసిన తర్వాత ప్రతి రోజు మొబైల్ అప్లికేషన్ లో బయోమెట్రిక్ / ఐరిష్ వేస్తూనే సంబంధిత రిపోర్టులను ఆన్లైన్లో చూసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు (16.04.2022) నుంచి రోజుకు మూడు సార్లు తప్పనిసరిగా హాజరు వేయవలెను.
▪️ప్రతి రోజు ఉదయం 10 గంటల్లోపు.
▪️ప్రతి రోజు మధ్యాహ్నం 03 గంటలకు.
▪️ప్రతి రోజు సాయంత్రం 05 గంటలకు.
మీకు కింద అప్లికేషన్ లింక్ & రిపోర్ట్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది 👇👇
New Update ::
The Volunteers can be able to mark their attendance in the different allowed locations
The Volunteers can be able to mark their attendance in the different allowed locations
Attendance Daywise Report
Click here
Daily Attendance Daywise Report(with time)
Click here