JAGANANNA AMMAVODI ELIGIBILITY CRITERIA👈

 జగనన్న అమ్మ ఒడి పథకం వివరాలు:

 

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా  ఆవిష్కరించిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. నవరత్నాల్లో భాగంగా ఈ స్కీమ్ ను ప్రకటించారు మన సీఎం  జనవరి పదకొండు నుంచిఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అర్హులైన  ప్రతి విద్యార్థులకు సంవత్సరానికి  పదహైదు  వేలు రూపాయలు ఆర్థిక సాయం  అందుతుంది.

 

అర్హతలు

 చదువు అనేదే  చాల ముఖ్యం మీ పిల్లలను మీరు బడికి పంపించండి. బడికి పంపించి నందుకుగాను ప్రతి తల్లికి సంవత్సరానికి  అక్షరాలా పదహైదు  వేల రూపాయలు  మీ చేతుల్లో పెడతానని గర్వాంగా  మాట ఇస్తున్నాను

 

·  సగటు కుటుంబ నెలసరి ఆదాయం రూరల్  ప్రాంతాలలో పది  వేలు   లోపు మరియు అర్బున్  ప్రాంతాలలో అయితే పన్నెండు వేలు  లోపు కలిగిన వారు అర్హులు.

 

·  తల్లి లేదా సంరక్షకులు  వారి ఆధార్ కార్డు  మరియు బ్యాంకు అకౌంట్ పాసుబుక్  నెంబరు కలిగి ఉండాలి,

 

·  బియ్యం కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద / అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునా లేక కాదా అని 6 అంచెల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి వారికి కూడా లబ్ధి చేకూరుస్తారు.

 

·  స్వచ్చంద సంస్థల మరియు  దాతల  ద్వారా పాఠశాలల్లో మరియు ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న  నిరు  పేద అనాధ పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది 

 

·   అర్హత కలిగిన తల్లులు లేదా సంరక్షకులు వారి పిల్లలకు కనీసం 75% హాజరు ఉన్నది లేనిదీ కూడా పరిశీలించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.

 

·  ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా, పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అందులో ఒకరికి మాత్రమే పధకం వర్తించే విధంగా తల్లిని లేదా సంరక్షకుని మాత్రమే లబ్ధిదారునిగా గుర్తిస్తారు

 

·  మీకు ఇంకా సహాయం కావాలంటే మీ  గ్రామా వార్డు సచివాలయం లో సంప్రదించండి



 అర్హత గల కుటుంబానికి వైట్ బియ్యం  కార్డు కల్గి  ఉండాలి.

 అలాగే లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరి. స్కేమ్ బెనిఫిట్స్ పొందాలంటే

విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి. ఈసారి covid కారణంగా ఇంటి
నుంచి ఆన్లైన్ క్లాస్సెస్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది..

•  ఒకవేళ పిల్లలు ఏదిన  సమస్య వల్ల మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు

ఈ పథకానికి అనర్హులు అని  తెలియజేశారు 

ఈ ఆర్థిక సాయం  తిరిగి పొందాలనుకుంటే   పాఠశాలకు  తిరిగి హాజరు కావాలి.

 డిసెంబర్ తొమ్మిది   మధ్య 25 వరకు అమ్మ ఒడి పై ముందస్తు చర్యలు దుష్ట్యా  ఉద్యమం స్థాయిలో జరుగును.

చైల్డ్ ఇన్ఫో/ జ్ఞానభూమి పోర్టల్ లో నమోదు అయిన విద్యార్థులను బట్టి అర్హులైన తల్లుల / సంరక్షకుల జాబితాను 6

అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి తర్వాత  డిసెంబర్  పదహారు  న  తొలి జాబితానుసిద్ధం  చేసి  విడుదల చేయడం జరుగుతుంది.

స్కూల్  హీడ్మాస్టర్  డిసెంబర్ పది  మధ్య 20 మధ్య విద్యార్థుల నమోదు  అప్డేట్ తప్పనిసరిగా చెయ్యాలి 

 డిసెంబర్ 10,15 మధ్యకాలంలో అప్డేట్ అయిన విద్యార్థుల  సమాచారం వివరాలు APCESS 
వారికి డేటా  డిసెంబర్ 15, సాయంత్రం  6 గంటలకు అందజేయబడుతుంది.

 వారు ఆ వివరాలను సిక్స్ స్టెప్  అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి అర్హులైన తల్లుల/
సంరక్షకుల  పూర్తి జాబితాను డిసెంబర్ 19. సాయంత్రం 6 గంటల తరువాత ఆ వివరాలను
అమ్మ ఒడి పోర్టల్ నందు  ప్రకటిస్తారు.

డిసెంబర్ 20-24 మధ్య అమ్మ ఒడి పోర్టల్ లో ప్రకటించిన వివరాలను పాఠశాల
నోటీసు బోర్డులో మరియు గ్రామ/వార్డు సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

 తల్లులు/ సంరక్షకుల ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు మరియు IFSC కోడ్
నెంబర్ లలో తప్పులు దొర్లితే ప్రధానోపాధ్యాయులు సరిదిద్దవలసి ఉంటుంది.

అనర్హత పట్ల అభ్యంతరాలను మీ  దగ్గర లోని  గ్రామ వార్డు సచివాలయాల ద్వారా స్టాండర్డ్
ప్రొసీజర్ కమిటీ  ద్వారా కలెక్టర్ వారికి సమర్పించవలసి ఉంటుంది. వీటిని జాయింట్ కలెక్టర్ వారు
పరిష్కరిస్తారు.

డిసెంబర్ 16 న విడుదల చేసిన మొదటి జాబితా మరియు డిసెంబర్ 20
విడుదల చేసిన జాబితా ను క్రోడీకరించి ,వీటిలోని సరిదిద్దిన అభ్యంతరాలతో గల తుది
జాబితాను డిసెంబర్ 26 న అమ్మ ఒడి పోర్టల్ లో పొందుపరచడం జరుగుతుంది.

 తుది జాబితాను మొత్తం  డిసెంబర్ ఇరవై ఏడూ  మధ్య 28 న వార్డు/ గ్రామ  నిర్వహించే సభచే ఆమోదం పొందవలసి ఉంటుంది.

 అ ఆమోదం పొందిన తుది జాబితాను మీ  గ్రామ/వార్డు విద్యా సంక్షేమ వెల్ఫేర్  సహాయకుడు
డిసెంబర్ 29 న ఆన్లైన్ ద్వారా అందజేయవలసి ఉంటుంది.

 స్కూల్ ప్రధానోపాధ్యాయుడు డిసెంబర్ 30 లోగా  గౌరవ మండల ఎంఈవో   అధికారి వారి

ద్వారా జిల్లా డిఈవో అధికారి కి వారికి అందజేయ వలసి ఉంటుంది.


  డిఈవో  గారు  ఆ జాబితాను డిసెంబర్ 30 నాటికి కల్లా  జిల్లా కలెక్టరు గారి  వారి
ఆమోదానికి సమర్పించవలసి ఉంటుంది.