KAPU NESTHAM ELIGIBILITY CRITERIA👈


 కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెెలగ కులాలకు చెందిన మహిళలు ఈ పథకానికిి దరఖాస్తు

 చేసుకోవడానికి అర్హులు. బీసీ-డి కేటగిరీ కిందకు వచ్చే తూర్పు కాపు సామాజిక వర్గాన్ని జీవోలో ప్రస్తావించలేదు. కుటుంబంలో ఎవరికి

 ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నవారు కాపు నేస్తం పథకానికి అర్హులు కాదు. అలాగే కుటుంబంలో ఎవరైనా

 వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న కాపు నేస్తం పొందడానికి అర్హులే. కుటుంబంలో ఎవరైనా  ఆదాయపన్ను చెల్లిస్తే ఈ పథకానికి

 అనర్హులవుతారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికిి ఆధార్ కార్డ్ కలిగిి ఉండటం తప్పనిసరి. గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వేే

 చేపట్టి అర్హులను గుర్తిస్తారు. అర్హుల జాబితాను గ్రామ వార్డుు సెక్రటేరియట్ లలో సోషల్ ఆడిట్ కోసం ఉంచుతారు.వరుసగా రెండో ఏడాది

 వైయస్సార్ కాపు నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెెెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్క

 చెల్లెమ్మలకు రూ. 490.86 కోట్ల ఆర్థిక సహాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు " నేడే " బటన్ నొక్కి నేరుగా

 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. డబ్బులు ఖాతాలో పడగానే ఫోనుకు సందేేేశం వస్తుంది. పాత అప్పుుల కింద బ్యాంకులు

 జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్ బర్డ్ ఖాతాలో నగదును జమ చేస్తారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెెెలగ, ఒంటరిి 

జాగా వైయస్సార్ చేయూత పథకం, అలాగే ఇప్పుడు మళ్ళీ కాపు నేస్తం పథకం, మళ్లీ EBC పథకం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న చేదోడు ఇలా మరెన్నో పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకం వైపు  వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతో ప్రజలందరూ ఎంతగానో లబ్ది పొందుతున్నారు.

ఏదో ఒక ప్రభుత్వ పథకం ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్ ద్వారా లబ్ధిదారులు లబ్ది పొందుతున్నారు. 
సంక్షేమ పథకాలలో కీలకపాత్ర పోషిస్తున్న మన వాలంటీర్స్. ప్రతి పథకానికి వాలంటీర్లు లేనిదే పథకం అనేది లేదు. సంక్షేమ పథకాలలో ముఖ్యంగా మన వాలంటీర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలకు అర్హులైన ప్రతి ఒక్క మహిళ లందరికీ ప్రభుత్వ  పథకాలతో లబ్ది పొందుతున్నారు.

కరోనాతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కానీ ప్రజల కోసం మాత్రం వినూత్నమైన కొత్త పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళుతోంది.


 కులాల పేద మహిళలకు ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా  వైయస్సార్  కాపు నేస్తం అమలు చేస్తున్నారు సీఎం

 జగన్. ఎక్కడా వివక్ష అవినీతికి తావు లేకుండా అర్హత ఉంటే చాలు వర్తించేలా పథకాలను అమలు చేస్తుంది 


అర్హతలు : 

45 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కాపు, తెెెెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలు అర్హులు. 

నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/- లోపు; పట్టణ ప్రాంతాలలో రూ.12, 000/- లోపు ఉన్నవారు అర్హులు. 
కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాని ; 10 ఎకరాల లోపు మెట్ట (లేదా) మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు. 

 పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు,  అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు అర్హులు. 



అనర్హతలు :
4 చక్రాల వాహనం కలిగి ఉండరాదు (ఆటో, టాటా ఏస్, ట్రాక్టర్లకు మినహాయింపు). 

 ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు. 

 కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు. 

 ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనర్హులు. 



కావలసిన డాక్యుమెంట్స్ 
ఈ క్రింది డాక్యుమెంట్స్ తో వెల్ఫేర్ అసిస్టెంట్ వారి  నవశకం లాగిన్ నందు అప్లై చేసుకొనగలరు. 

 కాపు నేస్తం అప్లికేషన్ ఫామ్

 ఆధార్ కార్డ్ (భార్య భర్త ఇద్దరివి)

 క్యాస్ట్ సర్టిఫికెట్

 ఇన్కమ్ సర్టిఫికెట్

.రైస్ కార్డ్ జెరాక్స్

 ఆధార్ హిస్టరీ

బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ ఫస్ట్ పేజ్ జరాక్స్