How To Update PM KISAN eKYC
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సహాయం 10వ విడత విడుదల చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది
రైతులు పంట వేసేందుకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి సుమారు రూ.6 వేల ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని 2019లో తీసుకొచ్చింది. రూ.6 వేలను మూడు వాయిదాల్లో (రూ. 2 వేల చొప్పున) రైతుల ఖాతాల్లోనే జమ చేస్తూ వస్తుంది
కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ది పొందుతున్న రైతులందరూ eKYC చేపించుకోవాలి చేపించుకుంటేనే మీకు ఈ పథకం లబ్ది చేకూరుతుంది
మీరు మీ దగ్గరలోని CSE సెంటర్స్ అయ్యినా వెళ్లి చేసుకోవచ్చు లేదా మీరు మీ మొబైల్ లోనే OTP అంతటికేషేన్ తో eKYC కంప్లీట్ చెయ్యొచ్చు ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యింటేనే ఓటీపీ బేస్ ekyc కంప్లీట్ చెయ్యవచ్చు ekyc లింకు కింద ఇవ్వడం జరిగింది 👇👇