Aadhaar Seeding With Bank Account Different Ways


ఆధార్ తో బ్యాంక్ ఖాతాను లింక్ చేయడానికి చాల మార్గాలు  ఉన్నాయి.  ప్రభుత్వ  ఏదైనా  ప్రభుత్వ పథకం కోసం ఆధార్ ఆధారిత చెల్లింపులను సులభతరం చేయడానికి గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది మరియు వాలంటీర్లు అందరూ కలసి  లబ్ధిదారులకు వారి బ్యాంక్ ఖాతాని ఆధార్ తో అనుసంధానం చేసేలా వారికి  వివరించి చెప్పాలి అలాగే  కింద  పిడిఎఫ్ ఇవ్వటం  జరిగింది  ఆరు  విధాలుగా  మీరు  ఆధార్  ని  బ్యాంకు  అకౌంట్ కి ఎలా  సీడింగ్  చేసుకోవాలో  పిడిఎఫ్  చదవండి