Citizen Outreach App

 

 

 ఆగష్టు నెల తేదీ 25 & 26 న ఔట్రీచ్ సర్వే జరుగును. సచివాలయం ఉద్యోగులు అందరు వాలంటీర్ల తో టీం గా ఏర్పడి సర్వే లో పాల్గొనవలసి ఉంటుంది.

New Update :
1.eKYC పెండింగ్ ఉన్న వారికి పూర్తి చేయాలి.
2.సిటిజెన్  ఔట్రీచ్ సర్వే లొ లేని వారిని Add చెయ్యటం. ఉద్యోగులు డైరెక్ట్ గా Add చేసే అవకాశం ఉంటుంది
3.చేయూతకు సంబంధించి అవగాహన కల్పించవలెను.


ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు పొందుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి సంవత్సరాల వారీగా వివరములు చూపించడం జరుగుతున్నది. వాటిని లబ్ధిదారులకు  వివరించి లబ్ధిదారుని ఫోటో తీయవలసి ఉంటుంది. ఫోటో తీయు సమయంలో లొకేషన్ ఆన్ చేసుకొని ఫోటో తియవలసివుంటుంది 

Ex: సచివాలయం కోడ్ : 12345678
హోదా : వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్

అప్పుడు లాగిన్ ID : 12345678-WEA

📱 మొబైల్ అప్లికేషన్ లింక్ :👇👇

Citizen Outreach App 3.2v
  Download
Citizen Outreach Dashboard

COP USER MANUAL👇



WhatsApp GroupJoin Now
Next Post Previous Post