Pancard Links
అందరూ కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. లేదంటే మీ పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యే అవకాశం వుంది ఇప్పటికే బ్యాంకులు ఈ విషయాన్ని కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. మీరు పాన్ కార్డును లింక్ చెయ్యకపోతే అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. దీంతో ఇబ్బందులు తప్పవు. పాన్ కార్డు కు సంబంధించిన లింకులు అన్ని కింద ఇవ్వడం జరిగింది