YSR Bheema Call center Numbers

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ బీమా కు సంబంధించి బీమా క్లైమ్ చేయుటకు ఎవరైనా బీమాకు కు ఎలిజిబులిటీ ఉండి వైయస్సార్ బీమా రిజిస్టర్ జరిగి ఉండి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు వారు  కాంటాక్ట్ ఇవ్వడానికి  రాష్ట్ర ప్రభుత్వం  ఏపీ  వైయస్సార్ బీమా Call Center Numbers  క్రింద ఇవ్వడం జరిగింది

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో అన్ని జిల్లాలకు సంబంధించిన వైయస్సార్ బీమా  call centre numbers ఇవ్వడం జరిగింది . మీరు మీ జిల్లా భీమా మిత్ర కి కాల్ చేసి మీ బీమా క్లయిమ్ డీటెయిల్స్ తెలుసుకోగలరు .

Note : మొబైల్ లో చూసేటప్పుడు టేబుల్ పక్కకు జరపండి అన్ని నెంబర్స్ కనపడతాయి


S.no Name of the District Toll Free Number Alternative
Contact Num1
Alternative
Contact Num2
Unique Short
Digit Number
1 Ananthapuramu 18004255032 08554278275 08554278285 155214
2 Chittoor 18004255035 08572242421 9701501411
3 East Godavari 18004255041 08842353111 9849901694
4 Kadapa 18004255033 08562255266 9701789687
5 Guntur 18004255038 08632241326 9959223557
6 Krishna 18004255039 08662412822 7675917702
7 Prakasam 18004255037 08592280598 08592280750
8 Nellore 18004255036 9704501172 08612304119
9 Kurnool 18004255034 08518289222 08518277770
10 Srikakulam 18004255044 08942279748 08942242600
11 Visakhapatnam 18004255042 9989501745 08912518276
12 West Godavari 18004255040 08812222583 9701979333
13 Vizianagaram 18004255043 9701115588 08922228790