Ammavodi payment Status
☞︎︎︎ ఏపీ అమ్మ ఒడి అమౌంట్ పెండింగ్ ఉన్న వారికి మరో వారం రోజుల్లో అకౌంట్ లో జమ..గత నెల 15 తర్వాత EKYC లేదా గ్రీవెన్స్ నమోదు చేసి క్లియర్ అయిన వారికి ఈ నెల 19 న ద్వైపాక్షిక చెల్లింపుల్లో వీరికి అమౌంట్ పడుతుంది.
☞︎︎︎ తల్లి యొక్క ఆధార్(UID) నంబర్ తో మీ అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి క్రింద లింక్ ఇవ్వడం జరిగింది 👇
➪ టైపు దగ్గర UID అనే ఆప్షన్ ఎంచుకోండి
స్కీమ్ దగ్గర జగనన్న అమ్మఒడి స్కీమ్ ఎంచుకోండి
➪ UID దగ్గర మీ మదర్ ఆధార్ నెంబర్ నెంబర్ ఎంటర్ చెయ్యండి
➪ తర్వాత GET DETAILS CLICK చెయ్యండి మీకు స్టేటస్ తెలుస్తుంది