Ysr Cheyutha New Forms
☞︎︎︎ వైయస్సార్ చేయూత 2022-23 సంవత్సరానికి సంబందించి కొత్త దరఖాస్తు చేసుకోటానికి సచివాలయం లోని DA/WEDPS వారి NBMS లాగిన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది
☞︎︎︎ కొత్త దరఖాస్తు చేయి సమయంలో లబ్ధిదారుని యొక్క బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు వచ్చే OTP అవసరం ఉంటుంది
కావాల్సిన డాక్యుమెంట్స్
1.ఆధార్
2. బియ్యం కార్డ్
3. కుల దృవీకరణ పత్రం
4.ఆదాయ ధ్రువీకరణ పత్రం
5.ఆధార్ అప్డేట్ హిస్టరీ
6.బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ
చేయూతకు సంబంధించిన ఫారాలు మరియు లింక్స్ కింద ఇవ్వడం జరిగింది