How to link voter id with aadhar

భారత ఎన్నికల సంఘం  ఓటర్ కార్డు  కు  ఆధార్ నెంబర్ లింక్  చేసే  పక్రియను ఇటీవలే ప్రారంభించడం జరిగింది అలా అయితే ఓటర్ ఐడీ ఉన్నవారు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి ఏమి  కాదు. ఇది  పూర్తిగా స్వచ్ఛందం మాత్రమే.  ఓటర్లు ఇష్టపూర్వకంగానే ఆధార్ నెంబర్ లింక్ చేసుకొనవచ్చును 


Voter Helpline  

 

 

ఓటర్ ఐడి కి ఆధార్ నెంబర్ లింక్   చేసుకొనే విధానం :

  1. ముందుగ మీరూ మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'Voter Helpline' యాప్ ఇన్‌స్టాల్ చేసుకోగలరు

  2. యాప్ ఓపెన్ చేసిన తర్వాత 'Voter Registration' అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

  3. తర్వాత ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పైన క్లిక్ చేయండి.

  4. తర్వాత మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది

  5. తర్వాత "Yes I have voter ID"అనే ఆప్షన్ సెలక్ట్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి

  6. తర్వాత మీ ఓటర్ ఐడీ నెంబర్ ను ఎంటర్ చేసి స్టేట్ సెలెక్ట్ చేయాలి.

  7. తర్వాత "Fetch Details" పైన క్లిక్ చేయండి.

  8. ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి.

  9. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి 'Done' పైన క్లిక్ చేయాలి

  10. మీ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ అవ్వడం జరుగుతుంది మీరు అలానే www.nvsp.in వెబ్‌సైట్‌లో కూడా ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) ను పూర్తి చేసుకోవచ్చు . లేదా మరిన్నివివరాలు కావాలంటే మీ బూత్ లెవెల్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు.


Pdf Document :