GSWS వాలంటీర్ అప్లికేషన్ లో రైస్ కార్డు eKYC చెయ్యు విధానం

ముందుగా  వాలంటీర్స్ GSWS వాలంటీర్ అప్లికేషన్ install చేసుకోవాలి అప్లికేషన్ లింక్  క్రింద ఇవ్వడం జరిగింది 


గ్రామ వార్డు వాలంటీర్ అప్లికేషన్ 6.1.1v 



GSWS వాలంటీర్ అప్లికేషన్ లో రైస్ కార్డు eKyc చెయ్యు విధానం

    1.పైన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి

    2. తర్వాత Home Page లో సేవల అభ్యర్థనఅనే ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి

    3.RICE CARD EKYC అనే ఆప్షన్ సెలెక్ట్ చెయ్యాలి తర్వాత SEARCH APPLICANT DETAILS లో మీకు రెండూ ఆప్షన్లు కనపడతాయి 1.APPLICATION NO మరియు 2.RICE CARD NO

    4. మీ అప్లికేషన్ సచివాలయం లో దరఖాస్తు అయ్యినతర్వాత మీకు T నెంబర్ ఇవ్వటం జరుగుతుంది ఆ T నెంబర్ ను Application Number అనే ఆప్షన్ దగ్గర టిక్ చేసి తర్వాత T నెంబర్ ఎంటర్ చేసి submit పైన క్లిక్ చెయ్యాలి

    5.క్లిక్ చెయ్యగానే కుటుంబం లో వున్నా అందరి పేర్లు మీకు కనపడతాయి వారిలో ఎవ్వరికి ekyc రిపోర్ట్ pending అని ఎరుపు రంగులో ఉంటుందో వారికి ekyc చెయ్యాలి

    6. ekyc చేసే ముందర తప్పనిసరిగా తప్పనిసరిగా Relation Change అనే ఆప్షన్ ద్వారా బంధుత్వం మార్చుకున్న తర్వాత మాత్రమే ekyc చెయ్యాలి మీరు ముందే ekyc చేస్తే తర్వాత మార్చుకోవడానికి వీలు కాదు లబ్ధిదారుని ekyc తీసుకున్నతర్వాత మీకు పచ్చ రంగులో successful అని చూపిస్తుంది అప్పుడు ekyc కంప్లీట్ అయ్యినట్లు

    7.కుటుంభంలో ఒకరిని (self) అంటే ఒకరు కుటుంబ పెద్దగా ఉండాలి గా పెట్టాలి అలా పెడితేనే vro లాగిన్ లో కార్డు ప్రింట్ అవ్వడం జరుగుతుంది