Employment Survey Process
గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికి కొత్తగా Employment Survey ఇవ్వడం జరిగింది మీ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసిన వారికి ఎందులో డిగ్రీ పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వారు ఊద్యోగ రీత్యా మరియు ఎక్కడ ఉంటున్నారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అనే వివరాలు ఫై సర్వే చేయుటకు వెబ్సైటు లింక్ ఇవ్వడం జరిగింది కింద లింక్ క్లిక్ చేసి సర్వే ప్రారంభించవచ్చు
క్లస్టర్ ఐడి (user name) సచివాలయం కోడ్ +క్లస్టర్ నెంబర్ --- 10190007+ 001 =10190007001
password : cu@98765
ఉదాహరణకు :వాలంటీర్స్ AEPDS యాప్ లాగిన్ అయ్యేటప్పుడు ఏ యూజర్ ఐడి ఉపయోగిస్తారో అదే యూజర్ ఐడి ఇక్కడ కూడా ఉపయోగించి సర్వే ప్రారంభించవచ్చు
ఎంప్లాయిమెంట్ సర్వే పాస్వర్డ్ మార్చుకొనే విధానం
1. ముందుగా పై లింక్ క్లిక్ చెయ్యాలి
2. క్లస్టర్ ఐడి దగ్గర సచివాలయం కోడ్ + క్లస్టర్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి ఉదాహరణకు 10190007+ 001 =10190007001 అవ్వుతుంది
3. ఆధార్ నెంబర్ వద్ద వాలంటీర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి తర్వాత new password & confirm password వద్ద మనము గుర్తు వుండే పాస్వర్డ్ పెట్టుకోవాలి
4. save అనే ఆప్షన్ క్లిక్ చెయ్యాలి successfully updated password అని వస్తే పాస్వర్డ్ మారినట్లు అర్థం