SDG SURVEY FEBRUARY MONTH 2023 SURVEY PROCESS

 

  పోషకాహార లోపం ఉన్న పిల్లలు (Malnutrition child), రక్తహీనత ఉన్న కౌమార బాలికలు (Anemic Audilcent Gilrs), రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలు (Anemic pregnant women) మరియు Dropouts యొక్క స్థితుల మెరుగుపరచడం కోసం ప్రభుత్వం Sustainable Development Goals లోని 8 indicaters కి మొదటి ప్రాధాన్యత ఇచ్చినది.

వీటి యొక్క పరిశీలన మరియు మెరుగుపరచటానికి data సేకరణకోసం WEA/WWDS యొక్క BOP app login లో survey చేసి వారితో eKYC వేయించాల్సి ఉన్నది.

SDG survey చేయటానికి ఇంత time లో అయిపోవాలి అని dead line లేదు కాబట్టి, survey correct details తో చేయాలి.

SDG survey పూర్తి చేయడానికి WEA/WWDS లకి సహాయం చేయడానికి GMSK, ANM, Anganwadi workers తో గ్రామ/వార్డు స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసి WEA/WWDS లకి సహకారం అందించాలి.

సంబంధిత clusters లో survey చేయు సమయంలో బృందానికి volunteers సహాయం చేయాలి.

SDG survey నాలుగు ప్రమానికలలో survey పూర్తి చేయాలి :

1. 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు.

2. 6-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు.

3. 10-19 సంవత్సరాల రక్తహీనత ఉన్న కౌమార బాలికలు (Anemic Audilcent Gilrs).

4. 15-49 సంవత్సరాల రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలు (Anemic pregnant women).

సర్వే చెయ్యడానికి ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్

 New Update :-  కొత్తగా SDG సర్వే కు సంబందించి కొత్తగా OTP ఆప్షన్ ఇవ్వటం జరిగింది మరియు స్టేటస్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది

0-5 మరియు 6-19 Age survey నందు Children యొక్క status కొరకు Live మరియు Death options ఇవ్వడం జరిగినది.

Pregnent Women survey నందు Pregnant Women యొక్క status కొరకు Live, Death , Currently Not Pregnent మరియు Delivery Completed options ఇవ్వడం జరిగినది.

Beneficiary Outreach App 10.8v

SDG Survey Dashboard inks link
Pregnant Women (HD) Dashboard click
Pregnant Women (WCD) Dashboard click
Children 0 To 5 Years Dashboard click
Children 6 To 19 Years Dashboard click