Jaganannaku Chebudam Grievance Status
ఏపీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు సమస్యల పరిస్కారం కోసం ప్రభుత్వం మరో కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ వ్యవస్థ పేరు "జగనన్నకు చెబుదాం" అనే ప్రోగ్రాంప్రారంభించడం జరిగింది ఈ వ్యవస్థ లో కలెక్టర్లు నుంచి సచివాలయాల వరకు అందరిని భాగస్వాముల్ని చేస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది ప్రజలు సమస్యలు నేరుగా 1902 కు కాల్ చేసి సమస్యను తెలుపవచ్చు వారు మీ సమస్యవిని మీకు ysr id నెంబర్ క్రియేట్ చెయ్యడం జరుగుతుంది ఐడి నెంబర్ తో మీ గ్రీవెన్స్ ఏ దశలో వుందో క్రింద లింక్ ద్వారా తెలుసుకొనవచ్చును
jaganannaku chebudam grievance status