How to know Your Jagananna Suraksha Camp Date - venkyacademy

ప్రజల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం  జగనన్న సురక్ష  ఇ కార్యక్రమం మీ సచివాలయం పరిధిలో ఏరోజు జగనన్న సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకొనుటకు క్రింద లింక్ పై క్లిక్ చెయ్యండి

Jagananna Suraksha Click here

 👆మీరు పై లింక్ పై క్లిక్ చేసిన తర్వాత పైన Right Side 3dots పై క్లిక్ చేసి "Desktop Site Mode" ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి 

 ☞ తర్వాత Home page లో "Know your Jagananna Suraksha Camp Date" అనే ఆప్షన్ క్లిక్ చెయ్యాలి

 

☞ తర్వాత  ఆ సచివాలయం పరిధి లోని వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ లేదా సచివాలయం ఉన్న జిల్లా మండలం సచివాలయం పేరు సెలెక్ట్ చేసి "Check Status" పై క్లిక్  చెయ్యాలి

☞  తర్వాత  మీకు సచివాలయం పేరు, సచివాలయం కోడ్ , సచివాలయం Camp Date చూపించడం జరుగుతుంది