Jagananna Ammavodi Payment Status 2023
ఏపీ జగనన్న అమ్మఒడి 2023 కి సంబంధించిన నాల్గవ విడత అమౌంట్ విడుదల చెయ్యటం జరిగింది అమ్మఒడి పేమెంట్ స్టేటస్ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు👇
Ammavodi Payment Status click here
❒ పై లింక్ పై క్లిక్ చేసిన తర్వాత scheme దగ్గర jagananna Ammavodi సెలెక్ట్ చేసుకోండి
❒ UID దగ్గర తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యండి
❒ తర్వాత captcha నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యండి
❒ తర్వాత మీకు స్క్రీన్ పై your aadhar will be authenticated అని చూపిస్తుంది అప్పుడు ok పై క్లిక్ చెయ్యండి
❒ తర్వాత మీకు OTP Sent Successfully అని మెసేజ్ వస్తుంది OK పై క్లిక్ చెయ్యండి
❒ తర్వాత మీ మొబైల్ కు OTP నెంబర్ మెసేజ్ రూపం లో రావడం జరుగుతుంది
❒ మీ మొబైల్ కు వచ్చిన OTP నెంబర్ ని Enter OTP from Aadhar అనే దగ్గర చెయ్యండి
❒ తర్వాత verify OTP అనే బటన్ పై క్లిక్ చెయ్యండి
❒ మీరు OTP Verified Successfully అని మెసేజ్ చూపిస్తుంది అప్పుడు OK పై క్లిక్ చెయ్యండి
❒ తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్, బ్యాంకు నేమ్,పేమెంట్ స్టేటస్ అన్ని చూపిస్తాయి