జగనన్న సురక్ష కార్యక్రమంలో వాలంటీర్స్ విధి విధానాలు - venkyacademy



ఏపీ ప్రజల సమస్యలకు సంబంధించిన  కొత్త కార్యక్రమం జగనన్న సురక్ష పథకం ఇ కార్యక్రమం క్యాంపులను జులై 1 నుంచి నిర్వహించునున్న ప్రభుత్వం

జగనన్న సురక్ష   కార్యక్రమం లో వాలంటీర్స్ యొక్క విధి విధానాలు

క్యాంపు నిర్వహించే వారం రోజుల ముందు నుండి

వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్తారు

  • వాలంటీర్స్ సిటిజెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క సమాధానాలను ఫారం రూపం లో ఎంటర్ చేయవలసివుంటుంది
  • ఫారం సబ్మిట్ చేసిన తర్వాత వాలంటీర్స్ పాకెట్ క్యాలెండర్ ను సిటిజెన్ కు ఇవ్వడం జరుగుతుంది
  • సిటిజెన్ క్యాలెండర్ పట్టుకున్నటుగా Geo-tagged ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చెయ్యాలి
  • పథకాలకు మరియి service requests కి సంబంధించిన సమస్యలుఉంటే doucuments collect చేసుకొని సచివాలయం లో submit చెయ్యాలి
  •  క్యాంపు రోజు మీరు సచివాలయ పరిధిలో అందుబాటులో ఉండాలి
  • క్యాంపు కు ముందు ఫిర్యాదు చెయ్యని వారు కూడా క్యాంపు రోజు సమస్య పరిష్కారంకోసం సందర్శించవచ్చు
  •  వాలంటీర్స్ సచివాలయం లో డాకుమెంట్స్ ఇచ్చిన తర్వాత వారు  టోకెన్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది ఆ టోకెన్ నెంబర్ ని సిటిజెన్ కు అందజేయ్యాలి

 

 క్యాంపు రోజు వాలంటీర్స్ చెయ్యవసల్సిన పని

  • ఆ రోజు ఉదయం 9:30 కి మండలానికి సంబంధిచిన అధికారులు సచివాలయానికి వస్తారు
  • Issues మరియు service requests ఉన్న సిటిజెన్ ను సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకునిరావాలి
  • అక్కడ మండల అధికారుల చేతుల మీదుగా సచివాలయం కు తెచ్చిన service requests లో approve అయ్యిన సర్టిఫికెట్స్ ను సిటిజెన్ కు అందజేయ్యాలి

జగనన్న సురక్ష pdf view👇