How to Check Aadhar Bank Account Linking Status

అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి న అమౌంట్ మీ అకౌంట్ కు క్రెడిట్ అవ్వాలంటే ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వటం తప్పనిసరి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమౌంట్ DBT ద్వారా నేరుగా అకౌంట్ కు  జమచేయ్యడం జరుగుతుంది ఆధార్ కి బ్యాంక్ అకౌంట్  లింక్ అయ్యూందో లేదో ఇ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు👇

మీ ఆధార్ కి బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవడం
ఆధార్ నెంబర్ దగ్గర మీ 12 డిజిట్ ల ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యండి
తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చెయ్యండి
తర్వాత send OTP పై క్లిక్ చెయ్యండి
తర్వాత మీ ఆధార్ కి లింక్ అయ్యిన మొబైల్ నెంబర్ కు 6 డిజిట్ OTP నెంబర్ వస్తుంది అప్పుడు దానిని ఎంటర్ చేసి submit పై క్లిక్ చెయ్యాలి
అప్పుడు Bank Linking స్టేటస్ దగ్గర active ఉన్నట్లు అయ్యితే మీ ఆధార్ కు బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యినట్లు అర్థం అక్కడ ఖాళీగా ఉంటే లింక్ అవ్వనట్లు అర్థం
గమనిక::
మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యింటేనే పై విధంగా తెలుకోవచ్చు ఎందుకంటే OTP ద్వారా మాత్రమే తెలుసుకోగలం