How to Download Ysr Arogyasri Card Online


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని ధృడ సంకల్పం తో ప్రవేశ పెట్టిన పథకం వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఉచితంగా వైద్యం పొందాలంటే ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆరోగ్యశ్రీ కార్డు లో వివరాలు ఆన్లైన్ లో ఎలా ఉన్నాయో మీరే చూసుకొనే అవకాశం కలదు

వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ తెలుసుకోవడం ఎలా

Step-1 : ముందుగా క్రింద ఇవ్వబడిన లింక్ ఫై క్లిక్ చెయ్యండి

Navasakam Website link
Step-2 : తర్వాత లాగిన్ ఫై క్లిక్ చెయ్యండి

User Name : aarogya_mithra
Password   : guest

తర్వాత Enter Above Captcha దగ్గర Captcha కోడ్ ఎంటర్ చేసి Login ఫై క్లిక్ చెయ్యాలి

Step-3: ఎడమ వైపు పైన Check Arogyasri Status అనే ఆప్షన్ ఫై క్లిక్ చెయ్యాలి

Step-4 : తర్వాత అక్కడ మూడు ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది
1 .Enter Ration Card No /Reference Number(పాత రేషన్ కార్డు )
2.Enter UHID No(ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్)
3.Enter Aadhar No

ఈ మూడు ఆప్షన్స్ లో ఏదోఒకటి సెలెక్ట్ చేసి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత Check Status ఫై క్లిక్ చెయ్యండి

Step-5 : Check Status ఫై క్లిక్ చెయ్యగానే మీకు వివరాలు అన్ని కనిపిస్తాయి like సచివాలయం పేరు మీ ఆధార్ నెంబర్ వయస్సు జెండర్ మరిన్ని వివరాలు కనిపిస్తాయి


వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చెయ్యటం ఎలా


Step-1: ముందుగా క్రింద ఇవ్వబడిన లింక్ ఫై క్లిక్ చెయ్యండి

Navasakam Website link
Step-2 : తర్వాత లాగిన్ ఫై క్లిక్ చెయ్యండి
User Name : aarogya_mithra
Password   : guest

తర్వాత Enter Above Captcha దగ్గర Captcha కోడ్ ఎంటర్ చేసి Login ఫై క్లిక్ చెయ్యాలి

Step-3 : ఎడమ వైపు పైన Generate Aarogyasri Digital Card అనే ఆప్షన్ ఫై క్లిక్ చెయ్యాలి

Step-4 : తర్వాత అక్కడ మూడు ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది
1. Aarogya sri Card
2. Enter Reference Number
3. Aadhar Number లో మీ ఇంట్లో ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి తర్వాత Generate Digital Card ఫై క్లిక్ చెయ్యాలి

Step-5 : తర్వాత Pop Up ఓపెన్ అవ్వటం జరుగుతుంది అందులో ok ఫై క్లిక్ చెయ్యకుండ Download అనే ఆప్షన్ ఫై క్లిక్ చెయ్యాలి క్లిక్ చెయ్యగానే Pdf రూపంలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది