అమ్మఒడి లబ్దిదారులకు శుభవార్త


అమ్మఒడి డబ్బులు పడలేదు అని నిరాశ పడిన లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఆరు దశల ధ్రువీకరణ లో అనర్హలుగా గుర్తించిన వారికి నవశకం పోర్టల్ లో grievance చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది

ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ సీడింగ్ లేకపోవటం వలన మరియు బ్యాంకు అకౌంట్ ఇనాక్టివ్ బ్యాంకు ఖాతాల వారికి నవశకం పోర్టల్ లో grievance చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది

అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు పడలేదు అని జగనన్న సురక్ష కార్యక్రమం లో ఫిర్యాదులు చేసిన 14836 మందికి లబ్ధిదారులుకు ఈనెల 24వ తేదీనా ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి అమౌంట్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జరుగుతుంది
Ammavodi Payment Status click here