All Welfare Schemes Payment And Application Status
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ఆన్లైన్ లో మనము ఎప్పటికి అప్పుడు తెలుసుకొనవచ్చు
సంక్షేమ పథకాలు అనగా
▶︎Ysr Vahana Mitra
▶︎ Ysr Kapu Nestham
▶︎ Ysr Netanna Nestham
▶︎ Ysr Matsyakara Bharosa
▶︎ Jagananna Chedodu
▶︎ Ysr Ebc Nestham
▶︎ Jagananna Ammavodi
▶︎ ysr Kalyanamasthu/ Ysr Shaadi Tohfa
▶︎ Ysr Cheyutha
పైన వున్న సంక్షేమ పథకాల అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ క్రింది విధంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం
All Schemes Application And Payment Status
Note: మీరు మొబైల్ లో చూసేటప్పుడు "Desktop site" సెలెక్ట్ చెయ్యకూడదు చేస్తే "please enter aadhar" అని ఎర్రర్ వస్తుంది అందుకని మాములుగా మాత్రమే చూడండి
❒ పై లింక్ పై క్లిక్ చేసిన తర్వాత scheme దగ్గర మీకు కావాల్సిన స్కీం పేరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత అలాగే సంవత్సరం కూడా సెలెక్ట్ చేసుకోండి
❒ UID దగ్గర తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యండి
❒ తర్వాత captcha నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యండి
❒ తర్వాత మీకు స్క్రీన్ పై your aadhar will be authenticated అని చూపిస్తుంది అప్పుడు ok పై క్లిక్ చెయ్యండి
❒ తర్వాత మీకు OTP Sent Successfully అని మెసేజ్ వస్తుంది OK పై క్లిక్ చెయ్యండి
❒ తర్వాత మీ మొబైల్ కు OTP నెంబర్ మెసేజ్ రూపం లో రావడం జరుగుతుంది
❒ మీ మొబైల్ కు వచ్చిన OTP నెంబర్ ని Enter OTP from Aadhar అనే దగ్గర చెయ్యండి
❒ తర్వాత verify OTP అనే బటన్ పై క్లిక్ చెయ్యండి
❒ మీరు OTP Verified Successfully అని మెసేజ్ చూపిస్తుంది అప్పుడు OK పై క్లిక్ చెయ్యండి
❒ తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్, బ్యాంకు నేమ్,పేమెంట్ స్టేటస్ అన్ని చూపిస్తాయి