YSR RYTHU BHAROSA PAYMENT STATUS | PM KISAN PAYMENT STATUS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక సమస్యలను తగ్గించి పంట పెట్టుబడి సహాయం నిమిత్తం వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుకు 13500 అందిస్తుంది ఈ పథకాన్ని "వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్" అని అంటారు.

వైయస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ క్రింద లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు 👇
YSR RYTHU BHAROSA PAYMENT STATUS
step1:- పై లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ submit button పై క్లిక్ చెయ్యాలి
step2:- అప్పుడు మీకు పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది ఏ బ్యాంకు లో నగదు జమ అయ్యిందో ఆ బ్యాంకు పేరు అకౌంట్ చివరి ఆరు అంకెలు మరియు అమౌంట్ చూపిస్తుంది