Aadudam Andhra Grama Ward Volunteers survey Process


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రాం ను రాష్ట్ర వ్యాప్తంగా వున్న గ్రామ వార్డు వాలంటీర్లు ద్వారా గడప గడపకు వెళ్లి సర్వే చేయుటకు GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో ఆడుదాం ఆంధ్రా అను ఆప్షన్ ఇవ్వటం జరిగింది

సర్వే చెయ్యు వాలంటీర్స్ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి

 
➤ 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న పౌరులందరూ ఆటగాళ్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

➤ 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ ప్రేక్షకులుగా నమోదు చేసుకోవడానికి అర్హులు

➤ డిసెంబర్ 04 నుండి సర్వే ప్రారంభమవుతుంది. అంటే సోమవారం నుండి

➤ వాలంటీర్లందరూ మీ క్లస్టర్‌లోని అన్ని గృహాలన్నింటినీ సందర్శించాలి మరియు సర్వేను పూర్తి చేయాలి

➤ వాలంటీర్లు సర్వే కోసం వాలంటీర్ యాప్‌ని ఉపయోగించాలి

➤ ఆడుదాం ఆంధ్రా కరపత్రాలు ప్రతి సచివాలయానికి సరఫరా చేయబడతాయి, సర్వే చేస్తున్నప్పుడు వాలంటీర్ ప్రతి ఇంటికి కరపత్రాన్ని అందజేయాలి.                                                    

/Grama Ward Volunteer App 7.0.2

వాలంటీర్లు సర్వే చెయ్యు విధానం 👇